Bible Versions
Bible Books

1 Samuel 28:20 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   సమూయేలు మాటలకు సౌలు బహు భయమొంది వెంటనే నేలను సాష్టాంగపడి దివా రాత్రము భోజన మేమియు చేయక యుండినందున బల హీను డాయెను.
ERVTE   సౌలు వెంటనే నేల మీదుకి ఒరిగిపోయి, అక్కడే పడి ఉన్నాడు . సమూయేలు చెప్పిన వాటి మూలంగా సౌలు భయపడిపోయాడు. రాత్రి, పగలు సౌలు ఏమీ తినకపోవటంతో చాలా నీరసించి పోయాడు.
IRVTE   సమూయేలు చెప్పిన మాటలకు సౌలు తీవ్రమైన భయంతో వెంటనే నేలపై సాష్టాంగపడి రాత్రి అంతా భోజనం ఏమీ తీసుకోకుండా ఉన్నందువల్ల బలహీనుడయ్యాడు. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us