Bible Versions
Bible Books

2 Kings 12:10 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   పెట్టెలో ద్రవ్యము విస్తారముగా ఉన్నదని వారు తెలియ జేయగా రాజుయొక్క ప్రధాన మంత్రియును ప్రధాన యాజకుడును వచ్చి, యెహోవా మందిరమందు దొరికిన ద్రవ్యము లెక్కచూచి సంచులలో ఉంచిరి.
ERVTE   తర్వాత ఆలయానికి వెళ్లినప్పుడల్లా ప్రజలు పెట్టెలో డబ్బు వేయడం మొదలుపెట్టారు. రాజుగారి కార్యదర్శి, ప్రధాన యాజకుడు పెట్టెలో డబ్బు చాలా ఉండడం చూసివప్పుడు, వారు పెట్టె నుండి డబ్బు తీసుకోసాగారు. వారు డబ్బుని సంచులలో వేసి లెక్కించారు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us