Bible Versions
Bible Books

2 Kings 7:19 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   యధి పతియెహోవా ఆకాశమందు కిటి కీలు తెరచినను అది జరుగునా అని దైవజనునితో చెప్పగా అతడునీవు కన్నులార చూచెదవుగాని దానిని తినకపోదువని యధిపతితో చెప్పెను.
ERVTE   కాని ఉద్యోగి దేవుని వ్యక్తికి చెప్పిన సమాధాన మేమిటంటేః “యెహోవా పరలోకపు కిటికిలు తెరచినా, ఇలా జరగదు” అని. ఎలీషా ఉద్యోగితో ఇలా చెప్పివుండెను. “నీవు నీ కళ్లతోనే చూడగలవు, కాని నీవు ఆహారమేమీ భుజింపవు.” 20ఆ విధంగానే, ఉద్యోగికి జరిగింది. ప్రజలు ద్వారం దగ్గర అతనిని కిందికి తోసి, అతని మీదగా నడిచారు. అతను మరణించాడు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us