Versions
TEV ముఖ్యముగా చర్మపు కాగితములను తీసికొని రమ్ము.
ERVTE నేను త్రోయలో ఉన్నప్పుడు కర్పు యింట్లో నా అంగీ మరిచిపొయ్యాను. దాన్ని, గ్రంథాలను, ముఖ్యంగా తోలు కాగితాల గ్రంథాలను, తీసుకొనిరా.
IRVTE నువ్వు వచ్చేటప్పుడు నేను త్రోయలో కర్పు దగ్గర ఉంచి వచ్చిన అంగీనీ, పుస్తకాలనూ, ముఖ్యంగా చర్మపు కాగితాలను తీసుకు రా.