Versions
TEV మరియు కోతకాలమునకుముందు మూడు నెలలు వానలేకుండ చేసితిని; ఒక పట్టణముమీద కురి పించి మరియొక పట్టణముమీద కురిపింపకపోతిని; ఒక చోట వర్షము కురిసెను, వర్షము లేనిచోటు ఎండిపోయెను.
ERVTE “ నేను వర్షాన్ని కూడా నిలుపు చేశాను. పైగా అది పంట కోతకు మూడు నెలల ముందు సమయం. అందువల్ల పంటలు పండలేదు. పిమ్మట ఒక నగరంలో వర్షం కురిపించి, మరో నగరంలో వర్షం లేకుండా చేశాను. దేశంలో ఒక భాగంలో వర్షం పడింది. కాని దేశంలో మరొక ప్రాంతం వర్షాలు లేక పూర్తిగా ఎండిపోయింది.
IRVTE కోతకాలానికి మూడు నెలలు ముందే
వానలేకుండా చేశాను.
ఒక పట్టణం మీద వాన కురిపించి
మరొక పట్టణం మీద కురిపించలేదు.
ఒక చోట వాన పడింది,
వాన పడని పొలం ఎండిపోయింది. PEPS