Bible Versions
Bible Books

Amos 6:14 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   ఇందుకు దేవుడును సైన్యముల కధిపతియునగు యెహోవా సెలవిచ్చునదేమనగాఇశ్రాయేలీయులారా, నేను మీ మీదికి ఒక జనమును రప్పింతును, వారు హమాతునకు పోవుమార్గము మొదలుకొని అరణ్యపు నదివరకు మిమ్మును బాధింతురు.
ERVTE   “కాని ఇశ్రాయేలూ, నేను మీ మీదికి ఒక దేశాన్ని రప్పిస్తాను. రాజ్యం మీకు కష్టాలు తెచ్చిపెడుతుంది. లేబో - హమాతు నుండి అరాబా వాగువరకూ మీ అందరికీ కష్టాలు వస్తాయి. దేవుడును, సర్వశక్తిమంతుడును అయిన యెహోవా విషయాలు చెప్పాడు.
IRVTE   అయితే సేనల దేవుడు, యెహోవా ప్రభువు చెప్పేది ఇదే,
“ఇశ్రాయేలీయులారా, నేను మీ మీదికి ఒక రాజ్యాన్ని రప్పిస్తాను.
వాళ్ళు లెబో హమాతు ప్రదేశం మొదలు అరాబా వాగు వరకూ
మిమ్మల్ని బాధిస్తారు.” PE
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us