Bible Versions
Bible Books

Daniel 7:11 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   అప్పుడు నేను చూచుచుండగా, కొమ్ము పలుకుచున్న మహా గర్వపు మాటల నిమిత్తము వారు జంతువును చంపినట్టు కనబడెను; తరువాత దాని కళేబరము మండుచున్న అగ్నిలో వేయబడెను.
ERVTE   “చిన్న కొమ్ము గర్వపు మాటలు మాట్లాడుచున్న శబ్ధం విని అటు చూశాను. నేను చూస్తుండగా నాలుగవ మృగం చంపబడింది. దాని శరీరం నాశలం చేయబడింది.
IRVTE   అప్పుడు నేను చూస్తుంటే, కొమ్ము పలుకుతున్న మహా గర్వపు మాటల నిమిత్తం వారు జంతువును చంపినట్టు కనబడింది. తరువాత దాని కళేబరాన్ని మంటల్లో వేశారు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us