Bible Versions
Bible Books

Ecclesiastes 10:20 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   నీ మనస్సునందైనను రాజును శపింపవద్దు, నీ పడక గదిలోనైనను ఐశ్వర్యవంతులను శపింపవద్దు; ఏలయనగా ఆకాశపక్షులు సమాచారము కొనిపోవును, రెక్కలుగలది సంగతి తెలుపును.
ERVTE   రాజును గురించి చెడుగా మాట్లాడకు. రాజును గురించి చెడ్డ ఆలోచనలు కూడా చేయకు. నీ యింట నీవు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ధనికులను గురించి చెడుగా మాట్లాడకు. ఎందుకంటావేమో, గోడలకి చెవులుంటాయి. నువ్వన్న మాటలన్నీ పిట్టలు చేర వేస్తాయి. వాళ్లకి చేరుతాయి.
IRVTE   నీ మనస్సులో కూడా రాజును శపించవద్దు,
నీ పడక గదిలో కూడా ధనవంతులను శపించవద్దు.
ఎందుకంటే పక్షి అయినా సమాచారాన్ని మోసుకుపోవచ్చు.
రెక్కలున్న ఏదైనా సంగతులను తెలియజేయవచ్చు. PE
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us