Bible Versions
Bible Books

Ezra 5:5 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   యూదుల దేవుడు వారి పెద్దలమీద తన దృష్టియుంచినందున సంతినిగూర్చి దర్యావేషు ఎదుటికి వచ్చువారు ఆజ్ఞనొందు వరకు అధికారులు వారిని పని మాన్పింపలేదు.
ERVTE   అయితే, యూదా నాయకుల మీద దేవుని దృష్టివుంది. దర్యావేషు చక్రవర్తికి భవన నిర్మాతలు లేఖలు పంపుకున్నారు. చక్రవర్తి సమాధానం పంపేదాకా, వాళ్లు పనిని నిలుపు చేయవలసిన అవసరం లేకపోయింది. వాళ్లు తమ నిర్మాణ కృషిని కొనసాగించారు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us