Bible Versions
Bible Books

Ezra 6:15 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   రాజైన దర్యావేషు ఏలుబడి యందు ఆరవ సంవత్సరము అదారు నెల మూడవనాటికి మందిరము సమాప్తి చేయ బడెను.
ERVTE   దేవాలంయ నిర్మాణం అదారు నెల, మూడవ రోజున దర్వావేషు చక్రవర్తి పాలన ఆరవ ఏట పూర్తయింది.
IRVTE   దర్యావేషు రాజు పాలనలో ఆరో సంవత్సరం అదారు నెల మూడో రోజుకి మందిర నిర్మాణం పూర్తి అయింది.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us