Bible Versions
Bible Books

Genesis 26:10 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   అందుకు అబీమెలెకునీవు మాకు చేసిన యీ పని యేమి? జనులలో ఎవడైన ఆమెతో నిర్భయముగా శయ నించవచ్చునే. అప్పుడు నీవు మామీదికి పాతకము తెచ్చిపెట్టు వాడవుగదా అనెను.
ERVTE   “నీవు మాకు కీడు చేసావు. మా మనుష్యుల్లో ఎవడైనా ఒకడు నీ భార్యతో శయనించి ఉండేవాడు. అప్పుడు అతడు మహా పాపము చేసిన నేరస్థుడయ్యైవాడు” అన్నాడు అబీమెలెకు.
IRVTE   అందుకు అబీమెలెకు “నువ్వు మాకు చేసిన పని ఏమిటి? ప్రజల్లో ఎవడైనా భయం లేకుండా తేలిగ్గా ఆమెతో శారీరిక సంబంధం పెట్టుకునే వాడే కదా! మాకు పాతకం చుట్టుకునేదే కదా!” అన్నాడు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us