Bible Versions
Bible Books

Genesis 6:14 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   చితిసారకపు మ్రానుతో నీకొరకు ఓడను చేసికొనుము. అరలు పెట్టి ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయ వలెను.
ERVTE   చితిసారకపు చెక్కతో నీ కోసం ఒక ఓడను నిర్మించు, ఓడలో గదులను చేసి ఓడకు తారు పైపూత పూయి.
IRVTE   కోనిఫర్ కలపతో నీ కోసం ఒక పెద్ద పెట్టె ఓడ సిద్ధం చేసుకో. గదులతో ఉన్న ఓడను తయారుచేసి, దానికి లోపలా బయటా తారు పూయాలి.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us