Versions
TEV యెహోవా, నదులమీద నీకు కోపము కలిగినందుననా నదులమీద నీకు ఉగ్రత కలిగినందుననా సముద్రముమీద నీకు ఉగ్రత కలిగినందుననా నీ గుఱ్ఱములను కట్టుకొని రక్షణార్థమైన రథములమీద ఎక్కి వచ్చుచున్నావు?
ERVTE యెహోవా, నీవు నదుల పట్ల కోపంగా ఉన్నీవా? వాగుల పట్ల నీవు కోపంగా ఉన్నావా? నీవు నీ గుర్రాలను, రథాలను విజయానికి నడిపించి నప్పుడు నీవు కోపంగా ఉన్నావా?
IRVTE యెహోవా, నదుల మీద నీకు కోపం కలిగిందా? PEPS నదుల మీద నీకు ఉగ్రత కలిగిందా? PEPS సముద్రం మీద నీకు ఆగ్రహం కలిగిందా? నువ్వు నీ గుర్రాల మీద స్వారీ చేస్తూ నీ రక్షణ రథం ఎక్కి రావడం అందుకేనా? PEPS