Bible Versions
Bible Books

Haggai 1:6 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నది, పానము చేయుచున్నను దాహము తీరకయున్నది, బట్టలు కప్పు కొనుచున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టముచేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది.
ERVTE   నీవు నాటింది ఎక్కువ. కాని నీవు కోసేది తక్కువ. నీవు భోజనం తింటావు. అయినా నీ కడుపు నిండదు. నీవు నీరు తాగుతావు. ఆయినా నీ దాహం తీరదు. నీవు బట్టలు ధరిస్తావు. కాని నీకు వెచ్చగా ఉండదు. ధన సంపాదకుడు చిల్లులు ఉన్న సంచిలో డబ్బును వేయటానికే సంపాదిస్తాడు!”‘
IRVTE   మీరు ఎక్కువ విత్తనాలు చల్లినా పండింది కొంచెమే. PEPS మీరు భోజనం చేస్తున్నప్పటికీ ఆకలి తీరడం లేదు. PEPS మీరు ద్రాక్షరసం తాగుతున్నప్పటికీ మత్తు రావడం లేదు. PEPS బట్టలు కప్పుకుంటున్నా చలి ఆగడం లేదు. PEPS పనివారు కష్టపడి జీతం సంపాదించుకున్నా జీతం చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉంది. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us