Bible Versions
Bible Books

Haggai 2:22 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   రాజ్యముల సింహాసనములను నేను క్రింద పడవేతును; అన్యజనుల రాజ్యములకు కలిగిన బలమును నాశనము చేతును; రథములను వాటిని ఎక్కిన వారిని క్రింద పడవేతును; గుఱ్ఱములును రౌతులును ఒకరి ఖడ్గముచేత ఒకరు కూలుదురు.
ERVTE   రాజ్యాల సింహాసనాలను తల్లక్రిందులు చేస్తాను. ఇతర రాజ్యాలవారిని నాశనం చేస్తాను. రథాలను వాటిమీద ఉన్నవారిని పడదోస్తాను. గుర్రాలు, రౌతులు కూలిపోతారు. సైన్యాలు ప్రస్తుతం మిత్రులు. కానివాళ్లు ఒకరినొకరు ప్రతికూలులై, కత్తులతో ఒకరినొకరు పొడుచుకొని చంవుకొంటారు.
IRVTE   రాజ్యాల సింహాసనాలను నేను కింద పడదోస్తాను. PEPS అన్యజనుల రాజ్యాలకున్న బలాన్ని నాశనం చేస్తాను. PEPS రథాలను, వాటిని ఎక్కిన వారిని కింద పడేస్తాను. PEPS గుర్రాలు రౌతులు ఒకరి ఖడ్గం చేత ఒకరు కూలి పోతారు. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us