Bible Versions
Bible Books

Hebrews 10:30 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తుననియు మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పినవానిని ఎరుగుదుము గదా.
ERVTE   “పగ తీర్చుకోవలసిన పని నాది, తిరిగి చెల్లించేవాణ్ణి నేను” అని అన్నవాడు,”ప్రభువు తన ప్రజలపై తీర్పు చెపుతాడు” అని అన్న వాడు ఎవరో మనకు తెలుసు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us