Versions
TEV ఎఫ్రాయిమును నేనెరుగుదును; ఇశ్రాయేలువారు నాకు మరుగైనవారు కారు. ఎఫ్రాయిమూ, నీవు ఇప్పుడే వ్యభిచరించుచున్నావు; ఇశ్రాయేలువారు అపవిత్రులైరి.
ERVTE ఎఫ్రాయిము నాకు తెలుసు. ఇశ్రాయేలు చేసినవి నాకు తెలుసు ఎఫ్రాయిమూ, ఇప్పటికిప్పుడు ఒక వేశ్యలాగ నీవు ప్రవర్తిస్తావు. ఇశ్రాయేలు తన పాపాలతో అశుద్ధమయింది.
IRVTE ఎఫ్రాయిమును నేనెరుగుదును. PEPS ఇశ్రాయేలువారు నాకు తెలియని వారు కారు. PEPS ఎఫ్రాయిమూ, నీవు ఇప్పుడే వేశ్యవయ్యావు. PEPS ఇశ్రాయేలువారు మైలబడి పోయారు. PEPS