Versions
TEV వారి బాణములు వాడిగలవి వారి విండ్లన్నియు ఎక్కు పెట్టబడియున్నవి వారి గుఱ్ఱముల డెక్కలు చెకుముకిరాళ్లతో సమాన ములు వారి రథచక్రములు సుడిగాలి తిరిగినట్లు తిరుగును
ERVTE శత్రువుల బాణాలు చాలా పదునుగా ఉంటాయి. వారి బాణాలన్నీ కొట్టడానికి సిద్ధంగా ఉంటాయి. గుర్రాల డెక్కలు బండలా గట్టిగా ఉంటాయి. వాటి రథాల వెనుక ధూళి మేఘాలుగా లేస్తుంది.
IRVTE వారి బాణాలు పదునైనవి.
వారి విల్లులన్నీ ఎక్కుపెట్టి ఉన్నాయి.
వారి గుర్రాల డెక్కలు చెకుముకిరాళ్ల వంటివి.
వారి రథచక్రాలు తుఫాను లాంటివి.