Versions
TEV అందునుగూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుమీరు యెహోవా భారమను మాట యెత్తవద్దని నేను మీకు ఆజ్ఞ ఇచ్చినను మీరు యెహోవా భారమను మాట యెత్తుచునే యున్నారు.
ERVTE కాని, ‘యెహోవా ప్రకటన (పెద్ద భారం) ఏమిటి? అని అడగవద్దు. మీరామాటలు వాడితే, అప్పుడు యెహోవా మీకు ఈ మాటలు చెప్పుతాడు: ‘మీరు నా సందేశాన్ని యెహోవా ప్రకటన (పెద్ద భారం) అని చెప్పకుండా ఉండవలసింది. ఆ మాటలు వాడవద్దని నేను మీకు చెప్పియున్నాను.
IRVTE అయితే మీరు “ఇది యెహోవా సందేశం” అని చెబితే యెహోవా ఇలా చెబుతున్నాడు. “ఇది యెహోవా సందేశం” అని మీరు చెప్పకూడదని నేను మీకు ఆజ్ఞ ఇచ్చినా మీరు యెహోవా సందేశం అంటున్నారు.