Versions
TEV ఆయన మంచి పదార్థములతో వారి యిండ్లను నింపినను
ERVTE ‘మమ్ముల్ని ఒంటరిగా విడిచిపెట్టండి. సర్వశక్తి మంతడైన దేవుడు మమ్ముల్ని ఏమీ చేయలేడు’అని దేవునితో చెప్పేవాళ్లు ఆ మనుష్యులే.
IRVTE “మా దగ్గర నుండి తొలగి పో” అని దేవునితో అంటారు. “సర్వశక్తుడు మాకు ఏమి చేస్తాడులే” అంటారు.