Versions
TEV అది తుమ్మగా వెలుగు ప్రకాశించును దాని కన్నులు ఉదయకాలపు కనురెప్పలవలె నున్నవి
ERVTE మొసలి తుమ్మినప్పుడు అది వెలుగు ప్రకాశించినట్టుగా ఉంటుంది. దాని కళ్లు ఉదయపు వెలుగులా ఉంటాయి.
IRVTE అది తుమ్మితే వెలుగు చిమ్ముతుంది.
దాని కళ్ళు ఉదయకాలపు కనురెప్పల్లాగా ఉన్నాయి.