Bible Versions
Bible Books

Job 6:4 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   సర్వశక్తుడగు దేవుని అంబులు నాలో చొచ్చెనువాటి విషమును నా ఆత్మ పానముచేయుచున్నదిదేవుని భీకరకార్యములు నాతో యుద్ధము చేయుటకై పంక్తులు తీరుచున్నవి.
ERVTE   సర్వశక్రిమంతుడైన దేవుని బాణాలు నాలో ఉన్నాయి. బాణాల విషం నా ఆత్మ తాగు తుంది. దేవుని దారుణ విషయాలు అన్నీ కలిపినాకు విరోధంగా ఉంచబడ్డాయి.
IRVTE   సర్వశక్తిమంతుడైన దేవుడు వేసిన బాణాలు నాలో దిగాయి. వాటి విషం నా ఆత్మలో వ్యాపిస్తూ ఉంది. నాతో యుద్ధం చేయడానికి దేవుని భయంకరమైన చర్యలు వరసగా నిలిచి ఉన్నాయి.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us