Versions
TEV ఆలోచించుము దేవుడు యథార్థవంతుని త్రోసివేయడు.ఆయన దుష్కార్యములు చేయువారిని నిలువబెట్టడు.
ERVTE నిర్దోషియైన మనిషిని దేవుడు విడువడు. చెడ్డ మనుష్యలకు ఆయన సహాయం చేయడు.
IRVTE ఆలోచించు, దేవుడు యథార్థవంతునికి అన్యాయం చేయడు. అలానే దుర్మార్గుల చెయ్యి అందుకోడు.