Bible Versions
Bible Books

Joshua 23:9 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   యెహోవా బలముగల గొప్ప జనములను మీ యెదుట నుండి కొట్టివేసియున్నాడు, మీ యెదుట నేటివరకును మనుష్యుడును నిలిచియుండలేదు.
ERVTE   మహా బలంగల అనేక రాజ్యాలను ఓడించేందుకు యెహోవా మీకు సహాయం చేసాడు. ప్రజలను యెహోవా బలవంతంగా వెళ్లగొట్టాడు. రాజ్యం కూడా మిమ్మల్ని ఓడించలేకపోయింది.
IRVTE   బలీయమైన గొప్ప రాజ్యాలను యెహోవా మీ ముందు పారదోలాడు. ఇప్పటివరకూ మీముందు ఎవరూ నిలబడలేకపోతున్నారు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us