Bible Versions
Bible Books

Judges 7:11 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   వారు చెప్పు కొనుచున్న దానిని వినిన తరువాత నీవు దండు లోనికి దిగిపోవుటకు నీ చేతులు బలపరచబడునని చెప్పగా, అతడును అతని పని వాడైన పూరాయును దండులోనున్న సన్నద్ధుల యొద్దకు పోయిరి.
ERVTE   మిద్యాను ప్రజల పాళెము లోపలికి వెళ్లు. మనుష్యులు చెప్పుకుంటున్న విషయాలు విను. తర్వాత వారి మీద దాడి చేసేందుకు నీకు భయం ఉండదు.” కనుక గిద్యోను, అతని సేవకుడు పూరా శత్రువుల పాళెము చివరి భాగానికి వెళ్లారు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us