Bible Versions
Bible Books

Lamentations 1:2 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   రాత్రియందు అది బహుగా ఏడ్చుచున్నది కన్నీరు దాని చెంపలమీద కారుచున్నది దాని విటకాండ్రందరిలో దాని నోదార్చువాడొక డును లేడు దాని చెలికాండ్రందరు దాని మోసపుచ్చిరి వారు దానికి శత్రువులైరి.
ERVTE   ఆమె రాత్రివేళ తీవ్రంగా దుఃఖిస్తుంది. ఆమె కన్నీరు ఆమె చెక్కిళ్లపై ఉన్నాయి. ఆమెను ఓదార్చటానికి ఎవ్వరూ లేరు. ఆమెతో సఖ్యంగా ఉన్న ఒక్క దేశమూ ఆమెను ఓదార్ఛలేదు. ఆమె స్నేహితులంతా ఆమెపట్ల విముఖులయ్యారు. ఆమె స్నేహితులు ఆమెకు శత్రువులయ్యారు.
IRVTE   రాత్రివేళ ఎంతో శోకిస్తూ ఉంది. PEPS కన్నీటితో దాని చెంపలు తడిసిపోయాయి. PEPS దాని ప్రేమికులెవ్వరూ దాన్ని ఆదరించలేదు. PEPS దాని స్నేహితులందరూ దానికి ద్రోహం చేశారు. PEPS వాళ్ళు దాని శత్రువులయ్యారు. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us