Bible Versions
Bible Books

Leviticus 14:44 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   అప్పుడు పొడ యింట వ్యాపించినయెడల అది యింటిలో కొరు కుడు కుష్ఠము; అది అపవిత్రము.
ERVTE   అప్పుడు యాజకుడు లోనికి వచ్చి ఇంటిని పరిశీలించాలి. పొడ ఇంటిలో వ్యాపించి ఉంటే, అది త్వరగా యితర స్థలాలకు గూడా వ్యాపించే వ్యాధి. అందుచేత యిల్లు అపవిత్రము.
IRVTE   ఇల్లంతా బూజు వ్యాపించిందేమో యాజకుడు పరీక్షించాలి. ఒకవేళ బూజు కన్పిస్తే అది హానికరం. ఇల్లు అశుద్ధం. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us