Versions
TEV మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక
ERVTE “అయితే మీరు నాకు విధేయులు కాకుండా, నా ఆజ్ఞలన్నింటినీ పాటించకుండా ఉంటే, అప్పుడు మీకు ఈ కీడులన్నీ జరుగుతాయి.
IRVTE {ఆవిధేయతకు శిక్ష} PS ఒకవేళ మీరు నా మాట వినకుండా నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించకుండా