Versions
TEV యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ల వలెనని ముందు సాగిపోయెను.
ERVTE యేసు ఈ ఉపమానం చెప్పి యెరూషలేము వైపు ప్రయాణం సాగించాడు.
IRVTE {యెరూషలేము జయప్రవేశం} (మత్తయి 21:1-9; మార్కు 11:1-10; యోహా 12:12-19) PS యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేముకు ప్రయాణమై సాగిపోయాడు.