Bible Versions
Bible Books

Luke 20:14 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   అయినను కాపులు అతనిని చూచిఇతడు వారసుడు; స్వాస్థ్యము మనదగునట్లు ఇతని చంపుదము రండని యొకరితో నొకరు ఆలోచించుకొని
ERVTE   కాని రైతులు అతని కుమారుణ్ణి చూసి, తమలో ‘ఇతడు వారసుడు కనుక యితణ్ణి చంపేద్దాం. అప్పుడు తోట మనకే ఉంటుంది’ అని నిశ్చయించుకొన్నారు.
IRVTE   అయితే కౌలు రైతులు అతణ్ణి చూసి, “ఇతడే వారసుడు. ఇతన్ని చంపివేస్తే పొలం మనదవుతుంది” అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us