Bible Versions
Bible Books

Matthew 26:69 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   పేతురు వెలుపటిముంగిట కూర్చుండియుండగా ఒక చిన్నది అతనియొద్దకు వచ్చినీవును గలిలయుడగు యేసుతో కూడ ఉంటివి గదా అనెను.
ERVTE   ఇక్కడ పేతురు బయట ముంగిట్లో కూర్చొని ఉండగా ఒక దాసీ పిల్ల అతని దగ్గరకు వచ్చి, ‘నీవు కూడా గలిలయ వాడైన యేసుతో ఉన్న వాడవే కదూ!’ అని అడిగింది.
IRVTE   {పేతురు అబద్ధాలు} (మార్కు 14:66-72; లూకా 22:55-62) PS పేతురు బయట వసారాలో కూర్చుని ఉన్నాడు. ఒక పనిపిల్ల అతని దగ్గరికి వచ్చి, “నీవు గలిలయ వాడైన యేసుతో ఉన్నావు కదా?” అని అడిగింది.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us