Versions
TEV నాలుగవ దినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక నిర్దోషమైన పది కోడెలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱపిల్లలను విధి ప్రకారముగా, వాటి వాటి లెక్క చొప్పున,
ERVTE “ఈ పండుగ నాలుగో రోజున 10 కోడెదూడలు, 2పొట్టేళ్లు, 14అంగహీనముకాని యేడాది గొర్రెపిల్లలు మీరు అర్పించాలి.