Bible Versions
Bible Books

Numbers 9:21 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   ఆలాగే మేఘము సాయంకాలము మొదలుకొని ఉదయమువరకు నిలిచిన యెడల ఉదయమందు మేఘము పైకెత్తబడ గానే వారు ప్రయాణము చేసిరి. పగలేమి రాత్రియేమి మేఘము పైకెత్తబడినప్పుడే వారు ప్రయాణము చేసిరి.
ERVTE   కొన్నిసార్లు మేఘము రాత్రి మాత్రమే నిలిచి ఉండేది. మర్నాడు మేఘము కదలగానే, ప్రజలుకూడా వారి సామగ్రి కూర్చుకొని వెంబడించారు. పగలుకాని రాత్రికాని మేఘము కదిలితే అప్పుడు ప్రజలుకూడా బయల్దేరారు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us