Versions
TEV అయితే సీయోను కొండ ప్రతిష్ఠితమగును, తప్పించుకొనినవారు దానిమీద నివసింతురు, యాకోబు సంతతివారు తమ స్వాస్థ్యములను స్వతంత్రించుకొందురు.
ERVTE కాని సియోను కొండ మీద మాత్రం మిగిలిన వారు ఉంటారు. వారు నా ప్రత్యేక ప్రజలుగా ఉంటారు.యాకోబు వంశం తనకు చెందిన వస్తువులను తిరిగి తీసుకొంటుంది.
IRVTE {సీయోనుకు విముక్తి} PS అయితే సీయోను కొండ మీద తప్పించుకున్న వారు నివసిస్తారు. అది పవిత్రంగా ఉంటుంది. యాకోబు వంశం వాళ్ళు తమ వారసత్వం పొందుతారు.