Versions
TEV నా కుమారుడా, జార స్త్రీయందు నీవేల బద్ధుడవై యుందువు? పరస్త్రీ రొమ్ము నీవేల కౌగలించుకొందువు?
ERVTE మరొకని భార్య నిన్ను అదే విధానంల్లో బంధించనియ్యకు. మరొకని ప్రేమ నీకు అవసరం లేదు.
IRVTE కుమారా, నువ్వు ఎందుకు వ్యభిచారిణి వలలో పడిపోయి ఉంటావు? ఆమె రొమ్మును ఎందుకు కౌగలించుకుంటావు? PEPS