Bible Versions
Bible Books

Psalms 109:18 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   తాను పైబట్ట వేసికొనునట్లు వాడు శాపము ధరించెను అది నీళ్లవలె వాని కడుపులో చొచ్చియున్నది తైలమువలె వాని యెముకలలో చేరియున్నది
ERVTE   శాపాలే వానికి వస్త్రాలుగా ఉండనిమ్ము. దుర్మర్గులు తాగేమదుకు శాపాలే నీళ్లుగా నీళ్లుగా ఉండనిమ్ము శాపాలే వాని శరీరం మీద తైలంగా ఉండనిమ్ము.
IRVTE   ఉత్తరీయంలాగా వాడు శాపాన్ని ధరించాడు. నీళ్లవలె అది వాడి కడుపులోకి దిగిపోయింది. నూనె వలె వాడి ఎముకల్లోకి ఇంకింది.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us