Bible Versions
Bible Books

Psalms 35:21 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   నన్ను దూషించుటకై వారు నోరు పెద్దదిగా తెరచు కొనుచున్నారు. ఆహా ఆహా యిప్పుడు వాని సంగతి మాకు కనబడి నదే అనుచున్నారు.
ERVTE   నన్ను గూర్చి నా శత్రువులు చెడు విషయాలు చెబతున్నారు. వారు అబద్ధాలు పలుకుతూ, “ఆహా, నీ వేమీ చేస్తున్నావో మాకు తెలుసులే అంటారు.”
IRVTE   నన్ను నిందించడానికి తమ నోళ్ళు బాగా తెరిచారు. ఆహా, మా కళ్ళకు వాడు చేసింది కనిపించిందిలే, అంటున్నారు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us