Versions
TEV ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు నీయొద్దకు వచ్చెదరు
ERVTE నీవు చేసిన వాటిని గూర్చి మేము చెబతాము మరియు నీవు మా ప్రార్థనలు వింటావు. నీ దగ్గరకు వచ్చే ప్రతి మనిషి యొక్క ప్రార్థనలూ నీవు వింటావు.
IRVTE ప్రార్థన ఆలకించే నీ దగ్గరికి మనుషులంతా వస్తారు.