Bible Versions
Bible Books

Revelation 13:10 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   ఎవడైనను చెరపట్టవలెనని యున్నయెడల వాడు చెరలోనికి పోవును, ఎవడైనను ఖడ్గముచేత చంపినయెడల వాడు ఖడ్గముచేత చంపబడవలెను; విషయములో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును.
ERVTE   బంధింపబడవలసిన వాడు బంధింపబడతాడు. కత్తితో వధింపబడవలసిన వాడు వధింపబడతాడు. కనుక భక్తుల్లో శాంతము, విశ్వాసము ఉండాల్సి వస్తుంది.
IRVTE   చెరలోకి పోవలసిన వాడు చెరలోకి పోతాడు.
కత్తితో హతం కావలసిన వాడు కత్తితో హతమౌతాడు.
పరిశుద్ధులైన వారు విషయంలో సహనం, విశ్వాసం కలిగి ఉండాలి. 7. భూమిలో నుండి వచ్చిన మృగం-అబద్ధ ప్రవక్త PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us