Bible Versions
Bible Books

Revelation 22:19 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   ఎవడైనను ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసినయెడల. దేవుడు గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధపట్టణములోను వానికి పాలులేకుండ చేయును.
ERVTE   ఒకవేళ ఎవరైనా దీనికి ఏదైనా చేర్చితే, గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు వాని మీదకువస్తాయి. ఎవడైనా ప్రవచన గ్రంథంనుండి ఏవైనా మాటలు తీసి వేస్తే, గ్రంథంలో వర్ణింపబడిన జీవవృక్షంలో, పవిత్ర పట్టణంలో అతనికున్న హక్కును దేవుడు తిసివేస్తాడు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us