Versions
TEV సింహాసనా సీనుడైన మా దేవునికిని గొఱ్ఱపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి.
ERVTE వాళ్ళందరు, “సింహాసనంపై కూర్చున్న మన దేవునికి, మన గొఱ్ఱెపిల్లకు, జయము!” అని బిగ్గరగా అన్నారు.
IRVTE వీరంతా కలసి,
“రక్షణ సింహాసనంపై కూర్చున్న మా దేవునిది, గొర్రెపిల్లది” అంటూ దిక్కులు పిక్కటిల్లేలా చెప్పారు. PEPS