Versions
TEV ప్రభువు చేత నిర్దోషియని ఎంచబడినవాడు ధన్యుడు,
ERVTE ఎవరి పాపాల్ని ప్రభువు వాళ్ళ లెక్కలో వెయ్యడో వాళ్ళు ధన్యులు." కీర్తన 32:1-2
IRVTE ప్రభువు ఎవరి అపరాధం లెక్కలోకి తీసుకోడో వాడు ధన్యుడు.” విశ్వాసం ద్వారా మనిషిని నిర్దోషిగా తీర్చడం-ధర్మశాస్త్ర విధులకు భిన్నమైనది PEPS