Bible Versions
Bible Books

Zechariah 3:9 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   యెహోషువ యెదుట నేనుంచిన రాతిని తేరి చూడుడి, రాతికి ఏడు నేత్రములున్నవి, దాని చెక్కడపు పని చేయువాడను నేను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు; మరియు ఒక దినము లోగానే నేను దేశముయొక్క దోషమును పరిహ రింతును;
ERVTE   చూడండి, యెహోషువ ముందు నేనొక రాతిని పెట్టాను. రాతికి ఏడు పక్కలు ( కండ్లు ) ఉన్నాయి. రాతి మీద నేనొక ప్రత్యేక వర్తమానం చెక్కుతాను. నేను ఒక్క రోజులో దేశంలోని పాపాలన్నీ తీసివేస్తానని ఇది తెలియ జేస్తుంది.”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us