Bible Versions
Bible Books

1 Chronicles 29:16 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

TEV   మా దేవా యెహోవా, నీ పరిశుద్ధ నామముయొక్క ఘనతకొరకు మందిరమును కట్టించుటకై మేము సమకూర్చిన యీ వస్తుసముదాయమును నీవలన కలిగినదే, అంతయు నీదియై యున్నది.
ERVTE   యెహోవా మా దేవా, నీ ఆలయ నిర్మాణానికై మేము వస్తువులన్నీ సమకూర్చాము. నీ నామము ఘనపర్చబడేలా మేము ఆలయం నిర్మిస్తాము. కాని వస్తుసంపదంతా నీ నుండి వచ్చినదే. ప్రతిదీ నీకు చెందినదే.
IRVTE   మా దేవా యెహోవా, నీ పవిత్ర నామ ఘనత కోసం మందిరం కట్టించడానికి మేము సమకూర్చిన వస్తువులన్నీ నీ వల్ల కలిగినవే. ఇదంతా నీదే.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us