Bible Versions
Bible Books

1 Chronicles 9:14 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

TEV   మరియు లేవీయులలో మెరారి సంతతివాడైన హషబ్యా కుమారుడగు అజ్రీకామునకు పుట్టిన హష్షూబు కుమారుడైన షెమయా,
ERVTE   యెరూషలేములో నివసించిన లేవీ గోత్రపు వారెవరనగా: హష్షూబు కుమారుడు షెమయా. హష్షూబు తండ్రి పేరు అజీక్రాము. అజీక్రాము తండ్రి పేరు హషబ్యా. హషబ్యా మెరారీ సంతతి వాడు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us