Bible Versions
Bible Books

1 Kings 8:9 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

TEV   ఇశ్రా యేలీయులు ఐగుప్తు దేశములోనుండి వచ్చినప్పుడు యెహోవా వారితో నిబంధన చేయగా మోషే తాను హోరేబునందు పలకలను మందసములో ఉంచెను. దానిలో రెండు రాతిపలకలు తప్ప మరి ఏమియు లేక పోయెను.
ERVTE   ఒడంబడిక పెట్టెలో వున్నవి కేవలం రెండు రాతి ఫలకాలు. రెండు ఫలకాలను హోరేబు అనే చోట మోషే ఒడంబడిక పెట్టెలో భద్రపరచాడు. ఇశ్రాయేలీయులు ఈజిప్టునుండి బయటికి వచ్చిన తరువాత హోరేబు అనే చోటనే యెహోవా వారితో తన ఒడంబడిక చేశాడు.
IRVTE   ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన తరవాత యెహోవా వారితో నిబంధన చేసినపుడు హోరేబులో మోషే పలకలను మందసంలో ఉంచాడు. దానిలో రెండు రాతిపలకలు తప్ప మరేమీ లేవు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us