Versions
TEV అంతలో నేరు కుమారుడగు అబ్నేరును సౌలు కుమారు డగు ఇష్బోషెతు సేవకులును మహనయీములోనుండి బయలుదేరి గిబియోనునకు రాగా
ERVTE నేరు కుమారుడైన అబ్నేరు, సౌలు కుమారుడైన ఇష్బోషె నౌకరులు మహనయీము వదిలి పయనమైపోయారు. వారు గిబియోను చేరారు.
IRVTE అంతలో నేరు కుమారుడు అబ్నేరు, సౌలు కుమారుడు ఇష్బోషెతు సేవకులు మహనయీములో నుండి బయలుదేరి గిబియోనుకు వచ్చారు.