Bible Versions
Bible Books

Acts 15:10 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

TEV   గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడమీద పెట్టి మీ రెందుకు దేవుని శోధించుచున్నారు?
ERVTE   మరి అలాంటప్పుడు బరువైన కాడిని శిష్యుల మెడపై ఎందుకు పెడ్తున్నారు? బరువును మనము, మన పెద్దలు కూడా మోయలేక పోయాము కదా! దేవుడు కోప్పడుతాడో లేదో చూడాలని ఉందా?
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us