Bible Versions
Bible Books

Acts 7:58 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

TEV   పట్టణపు వెలుపలికి అతనిని వెళ్లగొట్టి, రాళ్లు రువి్వ చంపిరి. సాక్షులు సౌలు అను ఒక ¸°వనుని పాదములయొద్ద తమ వస్త్రములు పెట్టిరి.
ERVTE   అతణ్ణి ఊరి బయటికి లాగి రాళ్ళతో కొట్టటం మొదలు పెట్టారు. సంఘటన చూస్తున్న వాళ్ళు తమ వస్త్రాల్ని ‘సౌలు’ అనబడే ఒక యువకుని కాళ్ళ ముందు వుంచారు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us