Bible Versions
Bible Books

Deuteronomy 22:22 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

TEV   ఒకడు మగనాలితో శయనించుచుండగా కనబడిన యెడల వారిద్దరు, అనగా స్త్రీతో శయనించిన పురు షుడును స్త్రీయును చంపబడవలెను. అట్లు చెడు తనమును ఇశ్రాయేలులోనుండి పరిహరించుదురు.
ERVTE   “ఒక పురుషడు మరొక పురుషుని భార్యతో లైంగిక సంబధం కలిగి ఉంటే స్త్రీ, ఆమెతో లైగింక సంబంధం గల పురుషుడూ ఇద్దరూ చావాలి. చెడ్డది ఏదైనా సరే ఇశ్రాయేలు నుండి తొలగించాలి.
IRVTE   ఎవడైనా మరొకడి భార్యతో శారీరకంగా కలుస్తూ పట్టుబడితే వారిద్దరినీ, అంటే స్త్రీతో శారీరకంగా కలిసిన పురుషుడినీ, స్త్రీనీ చంపాలి. విధంగా దుర్మార్గాన్ని ఇశ్రాయేలులో నుంచి రూపుమాపుతారు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us